ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ABN, First Publish Date - 2020-09-30T01:33:44+05:30

ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం ఈరోజు రాత్రి , రేపు రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం ఈరోజు రాత్రి , రేపు రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. నదీ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరద ప్రవాహం చేరుతుంటే ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-09-30T01:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising