ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణ జిల్లాలో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2020-09-14T19:38:04+05:30

కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. మచిలీపట్నంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 2 లక్షల 15వేల క్యూసెక్కులుంటే.. అవుట్ ఫ్లో 2 లక్షల 5వేల క్యూసెక్కులుగా ఉంది. అటు డెల్టాసాగు, తాగునీటి అవసరాల కోసం కృష్ణా తూర్పు, పడమర కాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2020-09-14T19:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising