ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేనిఫెస్టోలో లేకున్నా కాపులకు కోటా..

ABN, First Publish Date - 2020-08-22T09:44:34+05:30

ఒక్క సంజీవయ్య హయాంలో తప్ప, రాష్ట్రాన్ని ఏలిన కమ్మ, రెడ్ల సీఎంలు ఏనాడూ కాపుల సంక్షేమాన్ని కోరుతూ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించడానికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌కు హరిరామజోగయ్య వినతి


పాలకొల్లు, ఆగస్టు 21: ఒక్క సంజీవయ్య హయాంలో తప్ప, రాష్ట్రాన్ని ఏలిన కమ్మ, రెడ్ల సీఎంలు ఏనాడూ కాపుల సంక్షేమాన్ని కోరుతూ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోలేదని కాపు సంక్షేమ సేన కన్వీనర్‌, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య విమర్శించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం లేకున్నప్పటికీ కోటా ఇవ్వడం ద్వారా కాపులను ప్రసన్నం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సూచించారు. ఈ మేరకు సీఎంకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. తమ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాలలో అవకాశాలు మెరుగుపరచాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు.

Updated Date - 2020-08-22T09:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising