ప్లకార్డులతో చేనేత కార్మికుల ఆందోళన
ABN, First Publish Date - 2020-08-01T15:01:45+05:30
ప్రకాశం: వేటపాలెం మండలం దేశాయిపేటలో ప్లకార్డులతో రాష్ట్ర చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు.
ప్రకాశం: వేటపాలెం మండలం దేశాయిపేటలో ప్లకార్డులతో రాష్ట్ర చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. కోవిడ్ 19 కారణంగా పనిలేక ఆకలితో అలమటిస్తున్న చేనేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పని కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-08-01T15:01:45+05:30 IST