ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 రాజధానులపై గవర్నర్‌ నిర్ణయంతో బీజేపీకి సంబంధం లేదు: జీవీఎల్‌

ABN, First Publish Date - 2020-08-01T09:06:55+05:30

అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ వాంచించిందని, అయితే మూడు రాజధానులపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ వాంచించిందని, అయితే మూడు రాజధానులపై గవర్నర్‌ తీసుకునే నిర్ణయంతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో న్యాయ రాజధాని ఉండాలని బీజేపీ రాష్ట్ర నేతలంతా కలిసి కేంద్రాన్ని అడిగిన మాట వాస్తవమేనన్నారు. హైకోర్టు పెట్టినంత మాత్రాన కర్నూలు రాజధాని అవుతుందని అనుకోవద్దన్నారు. రాయలసీమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2020-08-01T09:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising