ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నోటీసులు

ABN, First Publish Date - 2020-03-17T02:48:53+05:30

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు.  మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు మంగళవారం గురజాల డీఎస్పీ వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు. ఆధారాలతో రావాలని సూచించారు. కాగా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నపై మాచర్లలో వైసీపీ నేత తుర్క కిషోర్ దాడికి పాల్పడ్డారు. అనంతరం కిషోర్ స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు. వైసీపీ తరపున నామినేషన్ కూడా వేశారు. అయితే ఈ దాడి ఘటనపై సీరియస్ అయిన టీడీపీ నేతలు.. రాష్ట్ర డీజీపీతో పాటు గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. 

Updated Date - 2020-03-17T02:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising