ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సవాలును స్వీకరించే దమ్ము వైసీపీకి లేదు

ABN, First Publish Date - 2020-08-09T12:18:05+05:30

టీడీపీ అధినేత విసిరిన సవాలను స్వీకరించే దమ్ము వైసీపీ నాయకులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎంపీ శ్రీరామ్‌మాల్యాద్రి 


బాపట్ల(గుంటూరు): టీడీపీ అధినేత విసిరిన సవాలను స్వీకరించే దమ్ము వైసీపీ నాయకులకు, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేదని మాజీ ఎంపీ శ్రీరామ్‌మాల్యాద్రి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ    రాష్ర్టాభివృద్ది కోసమే అమరావతిని రాజధానిగా చేయటం జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయటం సరికాదన్నారు. దీనిపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-08-09T12:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising