ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను, కార్మికులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-12-31T05:15:00+05:30

వరి, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులను, కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకులు యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

యరపతినేని శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిడుగురాళ్ల, డిసెంబరు 30: వరి, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులను, కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకులు యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అధిక వర్షాలతో పంటలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ఇసుక అందుబాటులోకి రాకపోవటం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు  ఏడాది నుంచి కుటుంబాలతో పస్తులు ఉంటున్నారన్నారు. రాబోయే సంవత్సరంలోనైనా పల్నాడు ప్రాంతం పాడిపంటలు, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు యరపతినేని ఆకాంక్షించారు.

Updated Date - 2020-12-31T05:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising