ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలుష్యం కోరల్లోనే జీవకోటి

ABN, First Publish Date - 2020-12-04T06:12:34+05:30

ప్రపంచ జనాభా మొత్తం కాలుష్య కోరల్లోనే మనుగడ సాగిస్తుందని యూఎస్‌లోని జాక్సన్‌ స్టేట్‌ వర్సిటీ విశ్రాంత డైరెక్టర్‌ ఆచార్య ఎర్రమెల్లి ఆంజనేయులు తెలిపారు.

వెబ్‌నార్‌లో మాట్లాడుతున్న ఆచార్య ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాక్సన్‌ స్టేట్‌ వర్సిటీ విశ్రాంత డైరెక్టర్‌  

గుంటూరు(విద్య), డిసెంబరు 3: ప్రపంచ జనాభా మొత్తం కాలుష్య కోరల్లోనే మనుగడ సాగిస్తుందని యూఎస్‌లోని జాక్సన్‌ స్టేట్‌ వర్సిటీ విశ్రాంత డైరెక్టర్‌ ఆచార్య ఎర్రమెల్లి ఆంజనేయులు తెలిపారు. ఎన్విరాన్‌మెంట్‌ స్టేట్‌ పోరం, డిపార్టుమెంట్‌ ఆప్‌ సైన్స్‌ అండ్‌ హ్యూమానిటీస్‌ ఆధ్వర్యంలో వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా గాల్లో స్వచ్ఛత కరువైందన్నారు. వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో నేపాల్‌ తరువాత భారత్‌ రెండో స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, డీన్‌ డాక్టర్‌ ఎం రామకృష్ణ, డాక్టర్‌ ఎన్‌ శ్రీనివాసు, ఆచార్య కోయి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T06:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising