యంగ్ జనరేషన్ టీమ్‌కు అభినందన
ABN, First Publish Date - 2020-12-30T05:22:42+05:30
గుంటూరు, విజయవాడ, తెనాలి పట్టణాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విజ్ఞాన్ వర్సిటీకి చెందిన యంగ్ జనరేషన్ టీమ్‌ను సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మంగళవారం అభినందించారు.
గుంటూరు(విద్య),డిసెంబరు 29: గుంటూరు, విజయవాడ, తెనాలి పట్టణాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విజ్ఞాన్ వర్సిటీకి చెందిన యంగ్ జనరేషన్ టీమ్‌ను సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మంగళవారం అభినందించారు. యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేరన్కొన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, విద్యార్థులు షేక్ సాదిక్ హుస్సేన్, ఎం.శశికిరణ్‌రెడ్డి, షేక్ షావేజ్, మహమ్మద్ ఆదిల్ అమన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:22:42+05:30 IST