ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజిలెన్స్‌ బృందం ఆకస్మిక తనిఖీలు

ABN, First Publish Date - 2020-07-12T09:53:00+05:30

జిల్లాకేంద్రం గుంటూరు పట్నంబజారులోని ఎరువుల దుకాణాల్లోని బస్తాల్లో తూకం తగ్గుతున్నట్లు విజిలెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బస్తాల తూకంలో ఎరువు తగ్గుదల 


గుంటూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం గుంటూరు పట్నంబజారులోని ఎరువుల దుకాణాల్లోని బస్తాల్లో తూకం తగ్గుతున్నట్లు విజిలెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్ధారించారు. 50కిలోల బస్తాలో 49 కిలోల ఎరువు ఉన్నట్లు తేలింది. పట్నంబజారులోని పలు ఎరువుల దుకాణాల్లో శనివారం తూనికలు, కొలతలశాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆకస్మిక తనిఖీలుచేసింది.


పలుషాపుల్లో బస్తాలను తూకంవేయగా ఒకటి రెండు కిలోలు తక్కువ ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు జేసీకి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు.  దాడుల్లో తూనికలు, కొలతలశాఖ ఏసీ అల్లూరయ్య, సీఎస్‌డీటీ రమేష్‌, డీసీటీవో హరికృష్ణ, ఏపీ స్టేట్‌ విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ చదలవాడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-12T09:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising