ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సులో ప్రయాణానికి నిబంధనలు

ABN, First Publish Date - 2020-06-07T07:30:57+05:30

బస్సుల్లో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్‌టీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ ఆర్‌ఎం రాఘవకుమార్‌


చిలకలూరిపేట, జూన్‌ 6:  బస్సుల్లో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్‌టీపీ రాఘవకుమార్‌ పేర్కొన్నారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను శనివారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ రీజియన్‌ పరిధిలో మొత్తం 82 బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకుని రోజుకు 3వేలకుపైగా ప్రయాణికులు బస్సుల్లో  ప్రయాణిస్తున్నారన్నారు. ప్రజల అవసరాన్ని బట్టి సర్వీసులు పెంచుతామన్నారు. రీజియన్‌ పరిధిలో రోజూ రూ.కోటి వరకు నష్టం వస్తోందన్నారు. ఆదాయం పెంపొందించే క్రమంలో భాగంగా కార్గో పార్శిల్‌ సర్వీసులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Updated Date - 2020-06-07T07:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising