ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకుంఠపురం భక్తులకు వెండి డాలర్‌

ABN, First Publish Date - 2020-11-14T04:33:43+05:30

వైకుంఠపురం ఆలయంలో కార్తీక మాసంలో నెలరోజుల పాటు దీపాలు వెలిగించే భక్తులకు స్వామి వారి చెంతన ఉంచి పూజించిన వెండి డాలర్‌ను కానుకగా అందిస్తామని ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ వుప్పల వరదరాజులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి అర్బన్‌, నవంబరు 13: వైకుంఠపురం ఆలయంలో కార్తీక మాసంలో నెలరోజుల పాటు దీపాలు వెలిగించే భక్తులకు స్వామి వారి చెంతన ఉంచి పూజించిన వెండి డాలర్‌ను కానుకగా అందిస్తామని ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ వుప్పల వరదరాజులు తెలిపారు.   భక్తులు తమ ఆధార్‌కార్డుతో ఆలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-11-14T04:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising