ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీల్లో ఖాళీలన్నీ చూపాలి: ఏపీటీఎఫ్‌

ABN, First Publish Date - 2020-12-01T05:33:08+05:30

ఉపాఽధ్యాయ బదిలీల్లో ఖాళీలు మొత్తం చూపాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌ చాంద్‌బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), నవంబరు 30: ఉపాఽధ్యాయ బదిలీల్లో ఖాళీలు మొత్తం చూపాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌ చాంద్‌బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం  2,415 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే కౌన్సెలింగ్‌కు కేవలం 1,640 పోస్టులు మాత్రమే చూపారని, మిగిలిన 775 పోస్టులు బ్లాక్‌ చేశారని ఆరోపించారు. బ్లాక్‌ చేసిన పోస్టుల్లో సిఫార్సు బదిలీలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.   

Updated Date - 2020-12-01T05:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising