ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని ఉద్యమానికి అండగా నిలుద్దాం

ABN, First Publish Date - 2020-12-12T05:29:24+05:30

అమరావతి కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న మహిళలు, రైతులకు అండగా నిలుద్దామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహ్మద్‌ నసీర్‌

గుంటూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): అమరావతి కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న మహిళలు, రైతులకు అండగా నిలుద్దామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ పిలుపునిచ్చారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన డివిజన్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని ఉద్యమం ప్రారంభమై సంవత్సరం గడుస్తున్న సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహార్యాలీకి తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని డివిజన్‌ నేతలకు సూచించారు.  సమావేశంలో కార్పొరేటర్‌ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-12T05:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising