ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2020-12-29T06:10:48+05:30

నియోజకవర్గ పరిధిలోని ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు

రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తున్న టీడీపీ నేతలు రవీంద్ర తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవెలమూడి రవీంద్ర

గుంటూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలోని ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఇటీవల మరణించిన కృష్ణబాబు కాలనీకి చెందిన కార్యకర్త చిత్తలూరి రాంబాబు కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఏ అవసరం వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నేతలు కనపర్తి శ్రీనివాసరావు, ఖాదర్‌ భాషా, తన్నీరు కృష్ణ, కంచర్ల సాంబశివరావు, మస్తాన్‌వలి,  మూర్తి, పోపూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-29T06:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising