ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలగపూడి ఘటనలో ఎస్‌ఐపై వేటు

ABN, First Publish Date - 2020-12-29T05:51:42+05:30

తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఓ మహిళ మృతి చెందిన ఘటనలో ఎస్‌ఐను సస్పెండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 28: తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఓ మహిళ మృతి చెందిన ఘటనలో ఎస్‌ఐను సస్పెండ్‌ చేశారు. వెలగపూడి ఎస్సీ కాలనీకి చెందిన రమణ అనే ఎస్‌ఐ నెల్లూరు జిల్లా కావలి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయన సెలవుపై వచ్చి వెలగపూడిలో ఉంటున్నారు. కాలనీలో ఆర్చి ఏర్పాటు చేసే విషయంపై జరిగిన ఘర్షణకు సంబంధించి ఎస్‌ఐ రమణ ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది. విచారణలో ఈ ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.   

Updated Date - 2020-12-29T05:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising