ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 నుంచి భూముల రీసర్వే

ABN, First Publish Date - 2020-12-04T05:21:19+05:30

జిల్లాలో ఈ నెల 21 నుంచి భూ ముల రీసర్వే ప్రాజెక్టు మొదలవుతుందని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిదశలో 228 గ్రామాలు..  

జేసీ (రెవెన్యూ) దినేష్‌కుమార్‌


గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 21 నుంచి  భూ ముల రీసర్వే ప్రాజెక్టు మొదలవుతుందని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. తొలిదశలో 228గ్రామాల్లో ఈ సర్వే జరుగుతుందన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి రీసర్వే అని చెప్పారు. దీనికి సం బంధించి ప్రీ సర్వే కార్యకలాపాలు ప్రారంభించామన్నారు. అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌, 1బిలో ఉన్న డేటాని క్రోడీకరిస్తున్నామన్నారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్‌వోలతో బృందాలు ఏర్పాటు చేసి రికార్డుల స్వచ్ఛీకరణ చేయిస్తున్నామని చెప్పారు. సన్నా హక కార్యక్రమాలు పూర్తి చేసుకొని భూముల రీసర్వేకి సంసి ద్ధమౌతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్‌ని కూడా విడుదల చేసిందని తెలిపారు. 

Updated Date - 2020-12-04T05:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising