ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీ జాబితాలో అసంబద్ధాలు సవరించాలని వినతి

ABN, First Publish Date - 2020-12-04T06:04:07+05:30

ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి విడుదల చేసిన సీనియార్టీ జాబితాలో అనేక లోపాలున్నాయని, వాటిని సవరించాలని ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ రామచంద్రయ్య, పెదబాబు తెలిపారు.

డీఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎస్టీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), డిసెంబరు 3: ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి విడుదల చేసిన సీనియార్టీ జాబితాలో అనేక లోపాలున్నాయని, వాటిని సవరించాలని ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ రామచంద్రయ్య, పెదబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవానికి వినతిపత్రం అందజేశారు. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న అనేక మంది  పేర్లు జాబితాలో లేవన్నారు. అర్హత ఉన్నా పాయింట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, అర్హత లేని వారికి బదిలీల్లో అవకాశం కల్పించారన్నారు.  

Updated Date - 2020-12-04T06:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising