ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర స్థాయి హాకీ విజేత గుంటూరు

ABN, First Publish Date - 2020-12-20T04:55:09+05:30

గోరంట్లలోని నెక్స్ట్‌జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు ఆవరణలో మూడురోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు శనివారం ముగిశాయి.

విజేతగా నిలిచిన హాకీ జట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(క్రీడలు), డిసెంబరు19:  గోరంట్లలోని నెక్స్ట్‌జెన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు ఆవరణలో మూడురోజులుగా జరుగుతున్న  రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో గుంటూరు ప్రథమ స్థానం, అనంతపురం రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హాకీ సంఘం చీఫ్‌ ప్యాట్రిన్‌ నిరంజన్‌రెడ్డి,  కార్యదర్శి హర్షవర్ధన్‌, స్కూల్‌ డైరెక్టర్‌ కొగంటి శ్రీకాంత్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ సంఘ  నేత కుమ్మరిక్రాంతికుమార్‌,  మురళీధర్‌, సుధీర్‌కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T04:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising