ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

ABN, First Publish Date - 2020-10-21T11:59:24+05:30

మహిళలు స్వయం ఉపాది పథకాలపై శిక్షణ పొందాలని నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్‌ కిరణ్మయి సూచించారు.ఐపీడీ కాలనీలో నెహ్రూ యువ కేంద్రం, ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళలు స్వయం ఉపాది పథకాలపై శిక్షణ పొందాలని నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్‌ కిరణ్మయి సూచించారు.ఐపీడీ కాలనీలో నెహ్రూ యువ కేంద్రం, ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ పూర్తిచేసిన మహిళలకు మంగళవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ కోఆర్డినేటర్‌ డి.తిరుపతి రెడ్డి, బహుజన మహాసభ అధ్యక్షుడు భగత్‌సింగ్‌, ఐటీసీ ప్రాజెక్ట్‌ అధికారి కె.వీర నారాయణ, టి.వెంకటేష్‌, ఆర్‌.శివరామకృష్ణ సొసైటీ ప్రసిడెంట్‌ గౌరీశిరీష తదితరుల పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T11:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising