ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

ABN, First Publish Date - 2020-11-14T04:22:12+05:30

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌బీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని 40 స్కూళ్లలో 4,100మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇతర వస్తువులను పంపిణీ చేశారు.

స్కూల్‌ పిల్లలకు బ్యాగ్‌లు పంపిణీ చేస్తున్న ఎస్‌బీఐ సీజీఎం సంజయ్‌ సహాయ్‌..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌బీఐ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని 40 స్కూళ్లలో 4,100మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు డొంకరోడ్డులో ఎస్‌బీఐ సీజీఎం సంజయ్‌ సహాయ్‌ ప్రారంభించారు. అధ్యక్షత వహించిన రీజనల్‌ మేనేజర్‌ ఎంవీవీఎం కృష్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి 850 పీపీఈ కిట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం షేక్‌ జాన్‌డేనియల్‌, బ్యాంక్‌ అధికారులు ఎల్‌.సత్యన్నారాయణ, ఎస్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-14T04:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising