ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య పనులు ముమ్మరం

ABN, First Publish Date - 2020-03-31T09:06:30+05:30

గుంటూరు మంగళదాస్‌నగర్‌ సమీప పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులను ముమ్మరంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(కార్పొరేషన్‌), మార్చి 30: గుంటూరు మంగళదాస్‌నగర్‌ సమీప పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మంగళదాస్‌నగర్‌, వాసవి నగర్‌, తారకరామానగర్‌, సీతానగర్‌, అంబేడ్కర్‌నగర్‌, రాజగోపాల్‌నగర్‌, మద్దిరాల కాలనీ, బసవతారక రామనగర్‌, పాత గుంటూరు, శ్రీనగర్‌, ఆనందపేట, సంగడిగుంట, పొత్తూరివారితోట, రామిరెడ్డితోట, బుచ్చయ్యతోట, నెహ్రూనగర్‌, వసంతరాయపురంలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జోసెఫ్‌ నగర్‌, చంద్రమౌళినగర్‌, గౌతమినగర్‌, బ్రాడీపేటలలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టామన్నారు. వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ట్యాంకర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లించామన్నారు. 

Updated Date - 2020-03-31T09:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising