ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయిమాధవ్‌కు గోపరాజు పురస్కారం

ABN, First Publish Date - 2020-11-14T04:37:47+05:30

సామాజిక సమస్యల దృశ్యరూపాలే నాటికలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు.

బుర్రా సాయిమాధవ్‌ను అవార్డు ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే శివకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి రూరల్‌, నవంబరు 13: సామాజిక సమస్యల దృశ్యరూపాలే నాటికలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. మండలంలోని ఖాజీపేటలో దీపావళిని పురస్కరించుకుని కొలంకపురి నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనకు శుక్రవారం ఎమ్మెల్యే శివకుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తలుపులు తెరిచి ఉన్నాయి, భూమి దుఖం నాటికలు ప్రదర్శించారు. అనంతరం రంగస్థల,  సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌కు గోపరాజు శివరామ సుభ్రహ్మణ్యశర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. కమిటీ సభ్యులు గోపరాజు వెంకటరమణ, విజయ్‌, ఏపీఆర్‌ శర్మ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-14T04:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising