ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ లబ్ధిదారుల నిరీక్షణ

ABN, First Publish Date - 2020-11-30T05:19:54+05:30

రేషన్‌ సరుకుల పంపిణీ గడువుని పౌరసరఫరాల శాఖ పొడిగించినా ఉపయోగం లేకుండా పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడువు పొడిగించినా సర్వర్‌ మొరాయింపు 

గుంటూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకుల పంపిణీ గడువుని పౌరసరఫరాల శాఖ పొడిగించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆదివారం నగరంలో పలు రేషన్‌ దుకాణాల వద్ద ఈ-పోస్‌ సర్వర్‌ మొరాయించింది. సెలవుదినం కావడంతో ఈ విడత రేషన్‌ సరుకులు పొందలేకపోయిన వారు ఎంతో ఆశతో షాపుల వద్దకు వెళ్లగా సర్వర్‌ మొరాయించడంతో  ఆగ్రహానికి గురయ్యారు.  సరకులకు రెండుసార్లు వేలిముద్ర వేసే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. కనీసం సోమవారం అయినా సర్వర్‌ సక్రమంగా స్పందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-11-30T05:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising