ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల శుభ్రతలో యువత భాగస్వామ్యం కావాలి

ABN, First Publish Date - 2020-12-06T04:20:47+05:30

పరిసరాల పరిశుభ్రతలో యువత భాగస్వామ్యం కావాలని నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకుడు రాచూరి వెంకటేశం అన్నారు.

ఫ్లాగ్‌రన్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న రాచూరి వెంకటేశం పాల్గొన్న యువజనసంఘాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకుడు వెంకటేశం

గుంటూరు(తూర్పు), డిసెంబరు 5: పరిసరాల పరిశుభ్రతలో యువత భాగస్వామ్యం కావాలని నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకుడు రాచూరి వెంకటేశం అన్నారు. శనివారం నెహ్రూ యువ కేంద్రం ఆవరణలో యువజన సంఘాలతో స్వచ్ఛత, ఫ్లాగ్‌రన్‌ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హజరైన ఆయన మాట్లాడుతూ యువత సమూహంగా ఏర్పడి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  అనంతరం స్వచ్ఛత ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యువకేంద్రం డీడీ విజయారావు, సమయ్వయకర్త దేవిరెడ్డి కిరణ్మయి, నేషనల్‌  గ్రీన్‌కోర్‌ ఆర్గనైజేషన్‌ జిల్లాకో ఆర్డినేటర్‌ తిరుపతిరెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ స్వయం ఉపాధి సంస్థ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising