ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలకార్మికులు ఉంటే ఫిర్యాదు చేయండి

ABN, First Publish Date - 2020-12-02T05:17:07+05:30

జిల్లాలో షాపులు, సినిమా హాళ్లు, ఇతర పరిశ్రమల్లో బాలకార్మికులు ఉంటే 9492555144 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సహాయ కార్మిక కమిషనర్‌ వి.నానాజీరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), డిసెంబరు1: జిల్లాలో షాపులు, సినిమా హాళ్లు, ఇతర పరిశ్రమల్లో బాలకార్మికులు ఉంటే 9492555144 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సహాయ కార్మిక కమిషనర్‌ వి.నానాజీరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల యజమానులు పిల్లలను పనిలో పెట్టుకోవద్దని, ఎవరైనా అలా చేస్తే బాలకార్మిక నిరోధకచట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Updated Date - 2020-12-02T05:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising