ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యారేజి దిగువకు 5,000 క్యూసెక్కులు

ABN, First Publish Date - 2020-11-14T04:29:33+05:30

ప్రకాశం బ్యారేజి వద్ద నీటి విడుదల స్వల్పంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి టౌన్‌, నవంబరు 13: ప్రకాశం బ్యారేజి వద్ద నీటి విడుదల స్వల్పంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి పులిచింతల ప్రాజెక్టు, ఎగువన ఉన్న వాగుల నుంచి 12,600 క్యూసెక్కుల వరదనీరు బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరింది.  దిగువకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ మొత్తం 70 గేట్లలో 7 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు జేఈ దినేష్‌ తెలిపారు. 


Updated Date - 2020-11-14T04:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising