ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లు

ABN, First Publish Date - 2020-12-06T05:53:22+05:30

స్థానిక నల్లపాడులోని ప్రభుత్వ జౌళి సాంకేతిక కళాశాలలో(టెక్స్‌టైల్‌) ఈనెల 10న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కేవీ రమణబాబు ఓ ప్రకనటలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), డిసెంబరు 5: స్థానిక నల్లపాడులోని ప్రభుత్వ జౌళి సాంకేతిక కళాశాలలో(టెక్స్‌టైల్‌) ఈనెల 10న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కేవీ రమణబాబు ఓ ప్రకనటలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల  5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. స్పాట్‌ అడ్మిషన్ల కోసం 9848372886 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


మైనార్టీ  పాలిటెక్నిక్‌ కళాశాలలో....

స్థానిక నల్లపాడులోని మైనార్టీ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 10వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్‌ ఎ.రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  పాలిసెట్‌ రాసి క్వాలిఫై అయిన వారు, కాని వారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇతర వివరాల కోసం 8074604926, 9490343929 నెంబర్స్‌లో సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2020-12-06T05:53:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising