ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10న పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

ABN, First Publish Date - 2020-12-01T05:34:28+05:30

గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 10న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌.ప్రభాకరశాస్త్రి ఓ ప్రకనటలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య),నవంబరు 30: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో  ఈనెల 10న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌.ప్రభాకరశాస్త్రి ఓ ప్రకనటలో పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

Updated Date - 2020-12-01T05:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising