ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులకు నేడు ఆన్‌లైన్‌లో శిక్షణ

ABN, First Publish Date - 2020-11-22T05:03:36+05:30

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయులకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయులకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో కార్యక్రమం ప్రారంభమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్‌, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పాల్గొంటారని చెప్పారు.  కేవీ రామిరెడ్డి, డాక్టర్‌ ఎల్‌వీకే రెడ్డి ఉపన్యసిస్తారని చెప్పారు. బుక్‌లెట్స్‌ పీడీఎఫ్‌ మెటీరియల్‌ మెయిల్‌ ఐడీలకు పంపుతామన్నారు. తరగతులకు హాజరైన వారికి అదే రోజు సాయంత్రం ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్‌ని పంపిస్తామని చెప్పారు.  

Updated Date - 2020-11-22T05:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising