ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్టిఫికెట్స్‌ పరిశీలన గడువు పెంపు

ABN, First Publish Date - 2020-12-06T05:42:32+05:30

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మరో మూడు రోజులు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏ.ప్రతాప్‌కుమారరెడ్డి ఓ ప్రకటనలో శనివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాంఫాం(తాడికొండ), డిసెంబరు 5: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మరో మూడు రోజులు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏ.ప్రతాప్‌కుమారరెడ్డి ఓ ప్రకటనలో శనివారం తెలిపారు. అగ్రికల్చర్‌, పశువైద్య, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో రైతు కోటా కింద్ర దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 7, 8, 9 తేదీల్లో దగ్గరలోని విశ్వవిద్యాలయానికి వెళ్లాలని సూచించారు.    

Updated Date - 2020-12-06T05:42:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising