ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు

ABN, First Publish Date - 2020-12-30T05:16:30+05:30

కొవిడ్‌ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుక లకు అనుమతులు లేవని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 29: కొవిడ్‌ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుక లకు అనుమతులు లేవని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దుకాణాలు గురువారం రాత్రి 10 గంటలకు, బార్లను 11 గంటలకు, మద్యం దుకాణాలు 8 గంటలకు మూసివేయాలన్నారు. హోటళ్ళు, ఫంక్షన్‌ హాళ్లలో వేడుకలకు అనుమతులు లేవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చ రాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుం టామన్నారు. 31న రాత్రి అర్బన్‌ పరిధిలో గస్తీ ముమ్మరంగా ఉంటుం దన్నారు. అన్ని ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2020-12-30T05:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising