ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ నీటి సమాచారం

ABN, First Publish Date - 2020-11-14T04:23:10+05:30

నాగార్జునసాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 589.40 అడుగులు(310.25 టీఎంసీలు) ఉంది. కుడికాలువ ద్వారా 10,200 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 4,949, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200, మొత్తం 16,349 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, నవంబరు 13: నాగార్జునసాగర్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 589.40 అడుగులు(310.25 టీఎంసీలు) ఉంది. కుడికాలువ ద్వారా 10,200 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 4,949, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200, మొత్తం  16,349 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి  16,349 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.10 అడుగులు(210.51 టీఎంసీలు) ఉంది.  

Updated Date - 2020-11-14T04:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising