ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీకటిలోనూ వెలుగు నింపుదాం

ABN, First Publish Date - 2020-04-05T09:16:18+05:30

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అంధకారం అలుముకున్న వేళ భౌతికదూరం పాటిస్తూ 9 నిమిషాల పాటు దీపం, కొవ్వొత్తి, మొబైల్‌ టార్చ్‌ వెలిగించి మనం ఒంటరి కాదనే భావం దేశ ప్రజలకు కలిగిద్దామని ఎంపీ గల్లా జయదేవ్‌ శనివారం పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ గల్లా జయదేవ్‌


గుంటూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అంధకారం అలుముకున్న వేళ భౌతికదూరం పాటిస్తూ 9 నిమిషాల పాటు దీపం, కొవ్వొత్తి, మొబైల్‌ టార్చ్‌ వెలిగించి మనం ఒంటరి కాదనే భావం దేశ ప్రజలకు కలిగిద్దామని ఎంపీ గల్లా జయదేవ్‌ శనివారం పిలుపునిచ్చారు. ఆత్మ బలం పెంపొందించుకునేందుకు ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆర్పి దీపం వెలుగులో విజయం మనదేనని చాటుదామన్నారు. కరోనాపై స్వీయ నియంత్రణ పాటిస్తూ విజయం సాధించి ప్రపంచానికి భారతదేశ ఐక్యతా రాగాన్ని చాటిచెబుతామన్నారు. 

Updated Date - 2020-04-05T09:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising