ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే నాగార్జున

ABN, First Publish Date - 2020-10-27T18:23:36+05:30

రాజధాని ప్రాంతంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాజధాని ప్రాంతంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కల్పించారని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని.. దానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణ జరుగుతుందన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకు వచ్చే నెలలో నష్టపరిహారం అందిస్తామన్నారు. లైలా తుఫాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదన్నారు. రైతులను ఉదారంగా ఆదుకునే ప్రభుత్వం ఇది అని నాగార్జున స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-27T18:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising