ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2020-11-14T03:52:07+05:30

సమాజంలో అన్నివర్గాల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.

డీఎస్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 13: సమాజంలో అన్నివర్గాల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు. ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు పేరుతో తలపెట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఏటుకూరు రోడ్డులోని డీఎస్‌నగర్‌, వర్కర్స్‌ కాలనీ, ఉడా రోడ్డు, ఇందిరాకాలనీ, ఐపీడీ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు కావటి మనోహర్‌నాయుడు, గులాం రసూల్‌, షౌకత్‌, వేముల జ్యోతి, పర్జానా, రబ్బాని, నాగేశ్వరరావు, అంకమ్మరావు, రమణి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-14T03:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising