ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి మిర్చియార్డు మూత

ABN, First Publish Date - 2020-03-23T08:38:44+05:30

కరోనా ఎఫెక్ట్‌ మిర్చి యార్డుపై కూడా పడింది. సోమవారం సాయంత్రం నుంచి యార్డును మూసి వేయనున్నారు. కరోన వైరస్‌ వ్యాప్తిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా ఎఫెక్ట్‌ మిర్చి యార్డుపై కూడా పడింది. సోమవారం సాయంత్రం నుంచి యార్డును మూసి వేయనున్నారు. కరోన వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన దృష్ట్యా యార్డు పాలకవర్గం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఆదివారం రాత్రి వరకు వచ్చిన మిర్చి టిక్కీలను సోమవారం సాయంత్రం వరకు ట్రేడింగ్‌ అనుమతించి ఆ తర్వాత యార్డు గేట్లను మూసి వేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్లు యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. 

Updated Date - 2020-03-23T08:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising