ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అప్పలరాజును భర్తరఫ్‌ చెయ్యాలి

ABN, First Publish Date - 2020-12-28T06:02:23+05:30

సర్ధార్‌ గౌతులచ్చన్న విగ్రహాన్ని తొలగించాలని వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చెయ్యాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ డిమాండ్‌ చేశారు.

గౌతులచ్చన్న విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు నసీర్‌, ఈడే తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహ్మద్‌ నసీర్‌, ఈడే మురళీకృష్ణ

గుంటూరు, డిసెంబరు 27(ఆంరఽధజ్యోతి): సర్ధార్‌ గౌతులచ్చన్న విగ్రహాన్ని తొలగించాలని వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును  మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చెయ్యాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు జిల్లా గౌడ సంఘం అధ్వర్యంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణతో కలిసి ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యంగంపై ప్రమాణం చేసిన సీఎం, మంత్రులు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో బీసీ కులాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుందని మురళీకృష్ణ ఆరోపించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు గాలి సతీష్‌, వేములకొండ శ్రీనివాస్‌, బత్తిన శంకర్‌, రావుల మణి, గుడిపల్లి నవీన్‌, వీరంకి రంగారావు, దాసరి వెంకట్రావు, లుక్కా వెంకటేశ్వరరావు, రేఖ పవన్‌, కొత్తూరి వెంకట్‌, ఎల్లావుల ఆశోక్‌, కొండేపి శేఖర్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-28T06:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising