ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై పెరుగుతున్న దాడులు

ABN, First Publish Date - 2020-12-02T05:12:25+05:30

దళితులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ ఆరోపించారు.

మాట్లాడుతున్న గోళ్ల అరుణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌

తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 1: దళితులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ ఆరోపించారు.  మంగళవారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలలో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. శిరోముండనాలు పెరిగిపోయాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని, ఎస్సీ కార్పొరేషన్‌ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి మళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దళిత పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జం రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు విప్పర్ల విజయభాస్కర్‌, మహిళా అధ్యక్షురాలు పల్లి మేరి, నేతలు మేరుగ నాగేశ్వరరావు, బోరుగడ్డ బుల్లిబాబు, కంతేటి ప్రజ్ఞయ్య, ప్రేమప్రసాద్‌, గొర్రెముచ్చు ఫ్రాన్సిస్‌, బెజ్జం కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T05:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising