ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిభా పురాస్కారానికి ఎంపిక

ABN, First Publish Date - 2020-12-29T06:14:25+05:30

మాజేటి గురవయ్య డిగ్రీ కళాశాల విద్యార్థిని లక్ష్మీతిరుపతమ్మ జాతీయ సేవాపథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)లో రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. ఆమెను కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మంచాల బోసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ వి.వేణు తదితరులు అభినందించారు.

విద్యార్థిని అభినందిస్తున్న కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), డిసెంబరు 28: మాజేటి గురవయ్య డిగ్రీ కళాశాల విద్యార్థిని లక్ష్మీతిరుపతమ్మ జాతీయ సేవాపథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)లో రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. ఆమెను కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మంచాల బోసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ వి.వేణు తదితరులు అభినందించారు.


Updated Date - 2020-12-29T06:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising