ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్రశాల సిమెంట్‌ పరిశ్రమ నీటి వాడకానికి అనుమతి

ABN, First Publish Date - 2020-12-11T05:56:29+05:30

రెంటచింతల మండలం సత్రశాల పరాశక్తి సిమెంట్‌ కర్మాగారానికి ఐదేళ్లపాటు సమీపంలోని కృష్ణానది నుంచి నీటిని వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచర్ల, డిసెంబరు 10: రెంటచింతల మండలం సత్రశాల పరాశక్తి సిమెంట్‌ కర్మాగారానికి ఐదేళ్లపాటు సమీపంలోని కృష్ణానది నుంచి నీటిని వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రెండేళ్ల క్రితం తీసుకున్న అనుమతులు ఈ యేడాది మే నాటికి పూర్తయింది. తిరిగి నీటి అనుమతి కోరుతూ నీటి వనరుల శాఖకు పరాశక్తి కర్మాగారం దరఖాస్తు చేసుకుంది. దీంతో చీఫ్‌ ఇంజనీరు(ఇరిగేషన్‌) నుంచి నీటి వినియోగానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రోజుకు 1865 కిలో లీటర్ల (0.762 క్యూసెక్కులు) వాడకానికి అనుమతి లభించింది. 1000 గ్యాలన్ల నీటికి రూ.5.50 ధరను చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - 2020-12-11T05:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising