ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్చ్యువల్‌ విధానంలో రేపు లోక్‌అదాలత్‌

ABN, First Publish Date - 2020-12-11T06:19:48+05:30

వర్చ్యువల్‌ విధానంలో శనివారం జరిగే లోక్‌అదాలత్‌లో కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ గుమ్మడి గోపిచంద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(లీగల్‌): వర్చ్యువల్‌ విధానంలో శనివారం జరిగే లోక్‌అదాలత్‌లో కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న వివాదాలను  రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ గుమ్మడి గోపిచంద్‌ తెలిపారు. వర్చ్యువల్‌ విధానంలో జరిగే లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థతో పాటు అన్ని మండల న్యాయసేవా కేంద్రాల్లోనూ లోక్‌ అదాలత్‌ బెంచ్‌ల్లో ఆయా కేసులను పరిష్కారానికి ఉంచుతామని చెప్పారు. కోర్టుకు రాకుండానే వాట్సాప్‌, బ్లూజోన్స్‌, వీడియోకాల్‌ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. రాజీ పడదలచిన వారు తమ కేసు వివరాలను ముందుగా 9440901048 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా, 7330848575, 9010790783 నెంబర్లకు వాట్సాప్‌ ద్వారా గానీ తెలియజేయాలని కోరారు. 


Updated Date - 2020-12-11T06:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising