ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12న జాతీయ లోక్‌అదాలత్‌

ABN, First Publish Date - 2020-11-22T04:47:30+05:30

పోలీస్‌స్టేషన్‌ల వారీగా రాజీపడదగిన క్రిమినల్‌ కేసులను గుర్తించి వాటి జాబితాను తయారు చేయాలని న్యాయమూర్తులు పోలీస్‌ అధికారులకు సూచించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న అదనపు జిల్లా జడ్జి రాంగోపాల్‌, చిత్రంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (లీగల్‌), నవంబరు 21: పోలీస్‌స్టేషన్‌ల వారీగా రాజీపడదగిన క్రిమినల్‌ కేసులను గుర్తించి వాటి జాబితాను తయారు చేయాలని న్యాయమూర్తులు పోలీస్‌ అధికారులకు సూచించారు. డిసెంబర్‌ 12న జరుగనున్న జాతీయ లోక్‌అదాలత్‌పై శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి కె.రత్నకుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.రాంగోపాల్‌ అధ్యక్షత వహించారు. పలువురు మేజిస్ర్టేట్‌లు, అర్బన్‌ పరిధిలో పోలీస్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T04:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising