ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాటూరిలో వైద్యసేవలు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2020-12-02T05:14:10+05:30

మండలంలోని కోండ్రుపాడు కాటూరి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మంగళవారం నుంచి అన్ని వైద్యసేవలు పునఃప్రారంభిచినట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ స్వెరారావు, డీన్‌ కేఎస్‌ వరప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, డిసెంబరు 1: మండలంలోని కోండ్రుపాడు కాటూరి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మంగళవారం నుంచి అన్ని వైద్యసేవలు పునఃప్రారంభిచినట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ స్వెరారావు, డీన్‌ కేఎస్‌ వరప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా  ఉధృతి తగ్గడంతో తగు జాగ్రత్తలు తీసుకొని అన్ని విభాగాల్లో వైద్యసేవలతోపాటు శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని ఇన్‌పేషెంట్లకు 24గంటలు సేవలందింస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-02T05:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising