ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరారాధన ఉత్సవాలకు శ్రీకారం

ABN, First Publish Date - 2020-11-30T04:40:28+05:30

కార్తీక అమావాస్య నుంచి ఐదు రోజులపాటు నిర్వహించే వీరారాధన ఉత్సవాలకు ఆదివారం పీఠాధిపతి పిడుగు తరుణ్‌ కేన్నకేశవ అయ్యవారు వీర్ల దేవాలయంలో పోతురాజు శిలకు 101 పోగుతో పడిగం కట్టి శ్రీకారం చుట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కారంపూడి, నవంబరు 29: కార్తీక అమావాస్య నుంచి ఐదు రోజులపాటు నిర్వహించే వీరారాధన ఉత్సవాలకు ఆదివారం పీఠాధిపతి పిడుగు తరుణ్‌ కేన్నకేశవ అయ్యవారు వీర్ల దేవాలయంలో పోతురాజు శిలకు 101 పోగుతో పడిగం కట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ డిసెంబర్‌ 13వ తేదీన రాచగావు, 14న రాయబారం, 15 మందపోరు, 16న కోడిపోరు, 17న కల్లిపాడు పేర్లతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఊరేగింపుల్లో 100 మందికి మించకుండా నిర్వహిస్తామని, అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతామని చెప్పారు.

Updated Date - 2020-11-30T04:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising