ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమంతో దిగొచ్చిన జగన్‌ సర్కార్‌

ABN, First Publish Date - 2020-11-22T04:45:39+05:30

టీడీపీ చేపట్టిన నా ఇల్లు.. నా సొంతం కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన రావటంతో జగన్‌ సర్కార్‌ దిగొచ్చిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ఆంజనేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు

గుంటూరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ చేపట్టిన నా ఇల్లు.. నా సొంతం కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన రావటంతో జగన్‌ సర్కార్‌ దిగొచ్చిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ  ఇన్‌చార్జి జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. 25లక్షల ఇళ్ల పట్టాల హామీ, టీడీపీ హయాంలో పూర్తి చేసుకొన్న టిడ్కో ఇళ్ల పంపిణీ విషయంలో టీడీపీ రాజీలేని పోరాటం చేసిందన్నారు. పేదలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ధ్యాస తప్ప వారికి నివాసయోగ్యమైన స్థలాలు ఇవ్వాలనే ఆలోచన వైసీపీ నేతలకు లేదన్నారు. పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు దాదాపు రూ.4వేల కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని, అలానే వాటికి మెరకలు పేర మరో పెద్ద అవినీతి జరుగుతోందని తెలిపారు. వీటిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉందని జీవీ ఆంజనేయులు అన్నారు. 

Updated Date - 2020-11-22T04:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising