ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు : వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-07-13T18:40:39+05:30

గుంటూరు : జిల్లాలోని చేపల చెరువు వేలం పాట విషయంలో వివాదం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : జిల్లాలోని చేపల చెరువు వేలం పాట విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ నెల 3న వేలంపాట జరగ్గా సుబ్రమణ్యం దక్కించుకున్నాడు. అయితే రాజకీయ వత్తిడితో రెండోసారి వేలంపాట దేవాదాయ శాఖ  నిర్వహించింది. అయితే మొదటి పాటదారుడు సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశాడు. దేవాదాయ శాఖ సిబ్బంది, వేలం దారుడు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రెండోసారి వేలం పెట్టామని సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు సుబ్రహ్మణ్యం దంపతులుపై దాడికి యత్నించారు. సుబ్రహ్మణ్యం దంపతులను అధికారపార్టీ వర్గం తోసేసింది. తమకు న్యాయం చేయాలని సుబ్రమణ్యం దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయిస్తామని సుబ్రమణ్యం చెబుతున్నాడు.

Updated Date - 2020-07-13T18:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising