ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో పంట నష్టం వివరాలు...

ABN, First Publish Date - 2020-09-29T17:49:24+05:30

జిల్లాలో భారీ వర్షాలు, వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో భారీ వర్షాలు, వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో వరదల కారణంగా కలిగిన పంట నష్టం వివరాలను అధికారులు సేకరించారు. 3,800 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే 1,012 ఎకరాల్లో పసుపుకు, 982 ఎకరాల్లో అరటికి, 292 ఎకరాల్లో కూరగాయల పంట,  1000 ఎకరాల్లో మిరప పంటలకు నష్టం కలిగింది. వీటితో పాటు 2175 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 1090 ఎకరాల్లో పత్తి పంట నష్టం కలిగినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-09-29T17:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising