ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ పంపిణీలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2020-03-31T09:08:03+05:30

రేషన్‌ పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, కరోనా నియంత్రణ చర్యలు మొక్కుబడిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేదలకు ఇస్తున్న కరోనా ప్యాకేజీని పెంచాలి

సీఎం జగన్‌కు  టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ బహిరంగ లేఖ


గుంటూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, కరోనా నియంత్రణ చర్యలు మొక్కుబడిగా చేపడుతోందని, పేదలకు ప్యాకేజీని రూ.5వేలకు పెంచాలని కోరుతూ సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సీఎం జగన్‌కు బహిరంగ  లేఖ రాశారు. రేషన్‌ దుకాణాల వద్ద వందలాది మంది ఒకే చోట చేరటంతో ప్రమాదం మరింత పెరిగే అవకాశం లేదా అని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. గ్రామాలలో వలస, వ్యవసాయ కూలీల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అలానే రైతులు పంటలను కోల్డ్‌స్టోరేజీలలో పెట్టుకోవడానికి పోలీసు ఆంక్షలు అడ్డువస్తున్నాయని తెలిపారు.  

Updated Date - 2020-03-31T09:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising